తెలుగు మహిళ నుంచి బంగారు ఆభరణాల చోరీ

10/04/2013 10:16
4/9/2013 11:54:00 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన సామగ్రి కొనేందుకు బజారుకి వచ్చిన ఓ తెలుగు కుటుంబంపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. వైజాగ్‌కి చెందిన దంపతులు ఉగాది సెలవుల్లో కూతురు, మనవళ్లతో గడిపేందుకు ఇందిరపురం వచ్చారు. మనవళ్లు, కూతురితో కలిసి ఉగాది పచ్చడి సామగ్రి కొనేందుకు మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో షిప్రా సన్‌సిటీ గేట్-4 సమీపంలోని మదర్‌డెయిరీ వద్దకు వచ్చారు.

ఇదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలోని మూడు గొలుసులు తెంపుకుని పరారయ్యారు. నల్లపూసల గొలుసు, బంగారు గొలుసు, పగడాలు కలిపి మొత్తం ఆరు తులాల వరకు చోరీ అయినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా బాధితులు తమ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.
- See more at: https://www.sakshi.com/main/Fullstory.aspx?catid=576574&subcatid=66&Categoryid=4#sthash.hesuEVha.dpuf

Sakshi Telugu Newspaper  4/9/2013 11:54:00 PM

Delhi Sthanikam; Col 1; pp 8

Mahila Golusu Dopidi

Eenadu Telugu Newspaper, 10-April-2013, Delhi Edn., pp:3, Col 2, bottom para